(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.243. అధ్యాయః 243
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి భూతేషు తారతంయకతనపూర్వకజ్ఞానప్రశంసాపరశుకసంబోధ్యకవ్యాసవాక్యానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వ్యాస ఉవాచ। 12-243-0x(6234)(75275)
అథ జ్ఞానప్లవం ధీరో గృహీత్వా శాంతిమాత్మనః।
ఉన్మజ్జంశ్చ నిమజ్జంశ్చ విద్యామేవాభిసంశ్రయేత్॥ 12-243-1(75276)
శుక ఉవాచ। 12-243-2x(6235)
కిం తజ్జ్ఞానమథో విద్యా యథా నిస్తరతే ద్వయం।
ప్రవృత్తిలక్షణో ధర్మో నివృత్తిరితి చైవ హి॥ 12-243-2(75277)
వ్యాస ఉవాచ। 12-243-3x(6236)
యస్తు పశ్యన్స్వభావేన వినాభావమచేతనః।
పుష్ణాతి స పునః సర్వాన్ప్రజ్ఞయా ముక్తహేతుకః॥ 12-243-3(75278)
యేషాం చైకాంతభావేన స్వభావః కారణం మతం।
దూర్వాతృణవృసీకా యే తే లభంతే న కించన॥ 12-243-4(75279)
యేచైనం పక్షమాశ్రిత్య నివర్తంత్యల్పమేధసః।
స్వభావం కారణం జ్ఞాత్వా న శ్రేయః ప్రాప్నువంతి తే॥ 12-243-5(75280)
స్వభావో హి వినాశాయ మోహకర్మమనోభవః।
నిరుక్తమేతయోరేతత్స్వభావపరిభావయోః॥ 12-243-6(75281)
కృష్యాదీనీహ కర్మాణి సస్యసంహరణాని చ।
ప్రజ్ఞావద్భిః ప్రక్లృప్తాని యానాసనగృహాణి చ॥ 12-243-7(75282)
ఆక్రీడానాం గృహాణాం చ గదానామగదస్య చ।
ప్రజ్ఞావంతః ప్రవక్తారో జ్ఞానవద్భిరనుష్ఠితాః॥ 12-243-8(75283)
ప్రజ్ఞా సంయోజయత్యర్థైః ప్రజ్ఞా శ్రేయోఽధిగచ్ఛతి।
రాజానో భుంజతే రాజ్యం ప్రజ్ఞయా తుల్యలక్షణాః॥ 12-243-9(75284)
పరావరం తు భూతానాం జ్ఞానేనైవోపలభ్యతే।
విద్యయా తాత సృష్టానాం విద్యైవేహ పరా గతిః॥ 12-243-10(75285)
భూతానాం జన్మ సర్వేషాం వివిధానాం చతుర్విధం।
జరాయుజాండజోద్భిజ్జస్వేదజం చోపలక్షయేత్॥ 12-243-11(75286)
స్థావరేభ్యో విశిష్టాని జంగమాన్యుపధారయేత్।
ఉపపన్నం హి యచ్చేష్టా విశిష్యేత విశేష్యయా॥ 12-243-12(75287)
ఆహుర్ద్విబహుపాదాని జంగమాని ద్వయాని తు।
బహుషాద్భ్యో విశిష్టాని ద్విపాదాని బహూన్యపి॥ 12-243-13(75288)
ద్విపదాని ద్వయాన్యాహుః పార్థివానీతరాణి చ।
పార్థివాని విశిష్టాని తాని హ్యన్నాని భుంజతే॥ 12-243-14(75289)
పార్థివాని ద్వయాన్యాహుర్మధ్యమాన్యుత్తమాని తు।
మధ్యమాని విశిష్టాని జాతిధర్మోపధారణాత్॥ 12-243-15(75290)
మధ్యమాని ద్వయాన్యాహుర్ధర్మజ్ఞానీతరాణి చ।
ధర్మజ్ఞాని విశిష్టాని కార్యాకార్యోపధారణాత్॥ 12-243-16(75291)
ధర్మజ్ఞాని ద్వయాన్యాహుర్వేదజ్ఞానీతరాణి చ।
వేదజ్ఞాని విశిష్టాని వేదో హ్యేషు ప్రతిష్ఠితః॥ 12-243-17(75292)
వేదజ్ఞాని ద్వయాన్యాహుః ప్రవక్తృణీతరాణి చ।
ప్రవక్తౄణి విశిష్టాని సర్వధర్మోపధారణాత్॥ 12-243-18(75293)
విజ్ఞాయంతే హి యైర్వేదాః సధర్మాః సక్రియాఫలాః।
సధర్మా నిఖిలా వేదాః ప్రవక్తృభ్యో వినిఃసృతాః॥ 12-243-19(75294)
ప్రవక్తౄణి ద్వయాన్యాహురాత్మజ్ఞానీతరాణి చ।
ఆత్మజ్ఞాని విశిష్టాని జన్మాజన్మోపధారణాత్॥ 12-243-20(75295)
ధర్మద్వయం హి యో వేద స సర్వజ్ఞః స సర్వవిత్।
సత్యాశీః సత్యసంకల్పః సత్యః శుచిరథేశ్వరః॥ 12-243-21(75296)
ధర్మజ్ఞానప్రతిష్ఠం హి తం దేవా బ్రాహ్మణం విదుః।
శబ్దబ్రహ్మణి నిష్ణాతం పరే చ కృతనిశ్చయం॥ 12-243-22(75297)
అంతస్థం చ బహిష్ఠం చ యేఽధియజ్ఞాధిదైవతం।
జానంతి తాన్నమస్యామస్తే దేవాస్తాత తే ద్విజాః॥ 12-243-23(75298)
తేషు విశ్వమిదం భూతం సాగ్రం చ జగదాహితం।
తేషాం మాహాత్ంయభావస్య సదృశం నాస్తి కించన॥ 12-243-24(75299)
ఆద్యంతనిధనం చైవ కర్మ చాతీత్య సర్వశః।
చతుర్విధస్య భూతస్య సర్వస్యేశాః స్వయంభువః॥ ॥ 12-243-25(75300)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి త్రిచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 243॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-243-3 ముక్తహేతుకానితి ఝ. పాఠః॥ 12-243-4 పూత్వా తృణమిషీకాం వేతి ఝ. పాఠః॥ 12-243-7 సస్యసంగ్రహణాని చేతి థ. పాఠః॥ 12-243-8 గదానాం రోగాణాం। అగదస్యౌషధస్య। అనుష్ఠితాః ప్రయోజితాః। గతానామాగతస్య చేతి ట. థ। పాఠః॥ 12-243-9 తుల్యలక్షణాః ప్రజ్ఞాధిక్యాద్వైశ్వర్యాధిక్యభాజః॥ 12-243-12 యచ్చేష్టే విశిష్యేత నిచేష్టక ఇతి ట. థ. పాఠః॥ 12-243-14 పార్థివాని పృథివీచరాణి మానుషాణి। ఇతరాణి స్వేచరాణి॥ 12-243-19 సర్వయజ్ఞాః క్రియా వేదా ఇతి ధ. పాఠః॥ 12-243-21 ధర్మద్వయం ప్రవృత్తినివత్తిరూపం। సత్యాగీతి ఝ. పాఠః। సత్యక్షాంతిః స ఈశ్వర ఇతి ట.థ. పాఠః॥ 12-243-22 శబ్దబ్రహ్మణి వేదశాస్త్రే॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.